Vakeel Saab డబ్బింగ్ షురూ | National Awards పై పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ || Oneindia Telugu

2021-03-23 24

Pawan Kalyan congratulates mahesh babu on getting national award for Maharshi movie.
#Pawankalyan
#Maheshbabu
#NationalAwards
#Jersey

ఇద్దరు అగ్ర హీరోలు కలిస్తే అభిమానులు ఎంతగా సంతోషిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక టాలీవుడ్ లో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలు ఒకరిపై మరొకరు స్పందిస్తే కూడా ఆ కిక్కు మామూలుగా ఉండదు. హీరోలు ఎంత సంతోషిస్తారో గాని అభిమానులు మాత్రం ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు.